(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.361. అధ్యాయః 361
Mahabharata - Shanti Parva - Chapter Topics
బ్రహ్మణా రుద్రంప్రతి భగవన్మహిమప్రతిపదానం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

బ్రహ్మోవాచ। 12-361-0x(6653)(80534)
శృణు పుత్ర యథాహ్యేష పురుషః శాశ్వతోఽవ్యయః।
అక్షయశ్చాప్రమేయశ్చ సర్వగశ్చ నిరుచ్యతే॥ 12-361-1(80535)
న స శక్యస్త్వయా ద్రష్టుం మయాఽన్యైర్వాఽపి సత్తమ।
సగుణైర్నిర్గుణైర్విశ్వో జ్ఞానదృశ్యో హ్యసౌ స్మృతః॥ 12-361-2(80536)
అశరీరః శరీరేషు సర్వేషు నివసత్యసౌ।
వసన్నపి శరీరేషు న స లిప్యతి కర్మభిః॥ 12-361-3(80537)
మమాంతరాత్మా తవ చ యే చాన్యే దేహసంజ్ఞితాః।
సర్వేషాం సాక్షిభూతోఽసౌ న గ్రాహ్యః కేనచిక్వచిత్॥ 12-361-4(80538)
విశ్వమూర్ధా విశ్వభుజో విశ్వపాదాక్షినాసికః।
ఏకశ్చరతి క్షేత్రేషు స్వైరచారీ యథాసుఖం॥ 12-361-5(80539)
క్షేత్రాణి హి శరీరాణి బీజం చాపి శుభాశుభం।
తాని వేత్తి స యోగాత్మా తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే॥ 12-361-6(80540)
నాగతిర్న గతిస్తస్య జ్ఞేయా భూతేషు కేనచిత్।
సాంఖ్యేన విధినా చైవ యోగేన చ యథాక్రమం॥ 12-361-7(80541)
చింతయామి గతిం చాస్య న గతిం వేద్మి చోత్తరాం।
యథాజ్ఞానం తు వక్ష్యామి పురుషం తు సనాతనం॥ 12-361-8(80542)
తస్యైకత్వం మహత్త్వం చ స చైకః పురుషః స్మృతః।
మహాపురుషశబ్దం స బిభర్త్యేకః సనాతనః॥ 12-361-9(80543)
ఏకో హుతాశో బహుధా సమిధ్యతే
ఏకః సూర్యస్తపసో యోనిరేకా।
ఏకో వాయుర్బహుధా వాతి లోకే
మహోదధిశ్చాంభసాం యోనిరేకః।
పురుషశ్చైకో నిర్గుణో విశ్వరూప
స్తం నిర్గుణం పురుషం చావిశంతి॥ 12-361-10(80544)
హిత్వా గుణమయం సర్వం కర్మం హిత్వా శుభాశుభం।
ఉభే సత్యానృతే త్యక్త్వా ఏవం భవతి నిర్గుణః॥ 12-361-11(80545)
అచింత్యం చాపి తం జ్ఞాత్వా భావసూక్ష్మం చతుష్టయం।
విచరేద్యోఽసమున్నద్ధః స గచ్ఛేత్పురుషం శుభం॥ 12-361-12(80546)
ఏకం హి పరమాత్మానం కేచిదిచ్ఛంతి పండితాః।
ఏకాత్మానం తథాఽఽత్మానమపరేధ్యాత్మచింతకాః॥ 12-361-13(80547)
తత్ర యః పరమాత్మా హి స నిత్యో నిర్గుణః స్మృతః।
స హి నారాయణో జ్ఞేయః సర్వాత్మా పురుషో హి సః॥ 12-361-14(80548)
న లిప్యతే ఫలైశ్చాపి పద్మపత్రమివాంభసా।
కర్మాత్మా త్వపరో యోసౌ మోక్షబంధైః స యుజ్యతే॥ 12-361-15(80549)
ససప్తదశకేనాపి రాశినా యుజ్యతే చ సః।
ఏవం బహువిధః ప్రోక్తః పురుషస్తే యథాక్రమం॥ 12-361-16(80550)
యత్తత్కృత్స్నం లోకతంత్రస్య ధామ
వేద్యం పరం బోధనీయం చ వేదైః।
మంతా మంతవ్యం ప్రాశితా ప్రాశనీయం
ఘ్రాతా ఘ్రేయం స్పర్శితా స్పర్శనీయం॥ 12-361-17(80551)
ద్రష్టా ద్రష్టవ్యం శ్రావితా శ్రావణీయం
జ్ఞాతా జ్ఞేయం సగుణం నిర్గుణం చ।
యద్వై ప్రోక్తం తాత సంయక్ప్రధానం
నిత్యం చైతచ్ఛాశ్వతం చావ్యయం చ॥ 12-361-18(80552)
యద్వై సూతే ధాతురాద్యం విధానం
తద్వై విప్రాః ప్రవదంతేఽనిరుద్ధం।
యద్వై లోకే వైదికం కర్మ సాధు
ఆశీర్యుక్తం తద్ధి తస్యోపభోగ్యం॥ 12-361-19(80553)
దేవాః సర్వే మనుయః సాధు దాంతా
స్తం ప్రాగ్వంశే యజ్ఞభాగం భజంతే।
అహం బ్రహ్మా ఆద్య ఈశః ప్రజానాం
తస్మాజ్జాతస్త్వం చ మత్తః ప్రసూతః॥ 12-361-20(80554)
మత్తో జగజ్జంగమం స్థావరం చ
సర్వే వేదాః సరహస్యా హి పుత్ర॥ 12-361-21(80555)
చతుర్విభక్తః పురుషః స క్రీడతి యథేచ్ఛతి।
ఏవం స భగవాందేవః స్వేన జ్ఞానేన బోధయత్॥ 12-361-22(80556)
ఏతత్తే కథితం పుత్ర యథావదనుపృచ్ఛతః।
సాంఖ్యజ్ఞానే తథా యోగే యథావదనువర్ణితం॥ ॥ 12-361-23(80557)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి నారాయణీయే సమాప్తౌ ఏకషష్ట్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 361॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-361-2 సగుణో నిర్గుణో విశ్వ ఇతి ట. ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.